Scheme: ప్రభుత్వం నుంచి శుభవార్త…ఒక రైతుకి  రూ. 2 లక్షల రూపాయలు తవ్రగా రిజిస్ట్రేషన్ చేసుకోండి!

Scheme: ప్రభుత్వం నుంచి శుభవార్త…ఒక రైతుకి  రూ. 2 లక్షల రూపాయలు తవ్రగా రిజిస్ట్రేషన్ చేసుకోండి!

రైతులకు ఇదొకగా గొప్ప అవకాశం అని అనుకోవచ్చు. అన్నదాతలకు ప్రభుత్వం నుంచి ఈ స్కీం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంట అనుకుంటున్నారా? ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉపాధి హామీ పథకం రైతు కుటుంబాలకు ఒక గొప్ప వరంగా మారింది. ఎవరైతే రైతులు ఉద్యాన పంట పండిస్తున్నారు ఈ యొక్క ఉపాధి పథకం రైతులకు ఒక అండగా నిలుస్తుంది. రైతులకు ఈ ఉపాధి హామీ పథకం వల్ల భారీ ఊరట లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది.

రైతులు ఎవరైతే పండ్ల మొక్కలను పంపిణీ చేస్తున్నారు మరియు దాంతో పాటు మొక్కలను సాగు చేస్తున్నట్లయితే మూడు సంవత్సరాల పాటు వాటి మొక్కల యొక్క పెంపకానికి కావలసిన నిధులు ప్రభుత్వం 100% సబ్సిడీ ఇస్తుంది. ఈ ఉపాధి హామీ పథకంలో రైతులు మొత్తం 25 రకాల పండ్లు మరియు పబ్బులు, పూల తోటలని సాగు చేసుకునే అవకాశం ఉంది రైతులకు ఇదొక గొప్ప వరం అనుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ స్కీం అన్నదాతలకు భారీగా ఉపయోగం పడుతుంది మరియు పంటలను సాగు చేసుకోవడానికి డబ్బు ఉంటుంది.

అయితే రైతులు ఎవరైతే ఐదెకరాల ఉన్నాయో వాళ్లే ఈ స్కీమ్ ను రిజిస్ట్రేషన్ చేసుకోగలరు ఈ అన్నదాత పథకం వచ్చేసి కేవలం ఐదు ఎకరాలు భూమి ఉన్న రైతుల మాత్రమే వర్తిస్తుంది.

➡️Good news : మహిళలకు నెలకు 1500 రూపాయలు ఉచితంగా ఎలానో తెలుసుకోండి??⬅️

ఉపాధి హామీ పథకం రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం..?

1. ముందుగా ఉపాధి హామీ పథకం అఫీషియల్ వెబ్సైట్(Upadhi Hami Pathakam) కి వెళ్ళండి.
2. అక్కడ మీరు మీ ఆధార్ నంబర్ మొబైల్ నెంబర్ అడ్రస్ తో మీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి
3. తరువాత మీ పర్సనల్ డీటెయిల్స్ మీ యొక్క నేమ్ ఏజ్ ఆధార్ నెంబర్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఆ ఫామ్ లో ఫీల్ చేయండి.
4. ఇప్పుడు కావలసిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, అడ్రస్ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఈ డాకుమెంట్స్ అక్కడ సబ్మిట్ చేయండి.
5. చివరిగా ఫామ్ ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి.
6. మీరు ఈ ఫామ్ డాక్యుమెంట్స్ ఆన్లైన్ ద్వారా మరియు మీకు దగ్గరగా గ్రామపంచాయతీ ఆఫీస్ లేదా మండల్ ఆఫీస్ కి వెళ్లి సబ్మిట్ చేసుకోవచ్చు.

Leave a Comment

మీరు ప్రభుత్వ పథకాలు మరియు తాజా వార్తలపై మరిన్ని వార్తలు తెలుసుకోవాలనుకుంటే, మా వాట్సాప్ గ్రూప్‌లో చేరండి.

WhatsApp Group Join Now
Join WhatsApp Group Join WhatsApp Group