Good news : మహిళలకు నెలకు 1500 రూపాయలు ఉచితంగా ఎలానో తెలుసుకోండి??
ఇకపై మహిళలు అన్ని రంగాలలో పాల్గొనాలని మరియు దేశ అభివృద్ధి లో పాల్గొనాలని గవర్నమెంట్ కోరుకుంటుంది మరియు మహిళలు అన్నీ రంగాలలో పాల్గొన్నట్లయితే ఈ దేశానికి చాలా ఉపయోగం. మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మరెన్నో కొత్త కొత్త స్కీమ్స్ ను ప్రవేశపెట్టాయి మహిళలకు ఆర్థిక సహాయం కోసం గవర్నమెంట్ కొత్త స్కీమ్స్ ని ముందుకు చూస్తున్నాయి. ఈ స్కీం ప్రోగ్రామ్స్ వివిధ రంగాలలో ఏర్పడ్డాయి విద్య ఆరోగ్య ఎంటర్ప్రైజెస్ అండ్ సోషల్ వెల్ఫేర్ వంటి రంగంలో ఏర్పడ్డాయి.
ఈ స్కీమ్స్ లలో మొదటి స్కీం వచ్చేసి మహిళా సామాన్ యోజన ఈ యొక్క స్కీం మహారాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేయనుంది అండ్ మరెన్నో ఇంకా నాలుగు ఐదు స్కీమ్స్ కూడా ఉన్నాయి అవేంటో మనం ముందు ముందు తెలుసుకుందాం.
సుకన్య సమృద్ధి యోజన:
ఈ స్కీమ్లో మీరు అమ్మాయి 10 సంవత్సరాల నుంచి ఈ స్కీంలో మీరు గార్డెన్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఈ స్కీం లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు అండ్ అమ్మాయి 15 ఏళ్ళు 21 ఇయర్స్ నిండేదాకా మీరు ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు అండ్ ఈ యొక్క డబ్బుని మీరు మీ యొక్క అమ్మాయి ఎడ్యుకేషన్ అండ్ పెళ్లికి మీ యొక్క డబ్బును యూస్ చేయవచ్చు అండ్ ఇందులో ఇన్వెస్ట్ చేసిన మనీ ని మీరు ఎటువంటి టాక్స్ మాత్రం గవర్నమెంట్ కి కట్టాల్సిన అవసరం ఉండదు.
ఈ యొక్క స్కీము మాక్సిమం 8.2% రిటర్న్స్ వస్తాయి సంవత్సరానికి, ఈ స్కీమ్ లో మీరు తక్కువలో తక్కువ 250 రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు అండ్ 150000 వరకు మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ 1,50,000 అనేది పెద్ద అమౌంట్ అండ్ మీరు 250 తోని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. విస్కీ లో వచ్చిన డబ్బులతో టాక్స్ అయితే కట్టనవసరం లేదు అండ్ అమ్మాయి 21 ఇయర్స్ వచ్చేదాకా మీరు ఈ స్కీం లో మన ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ ఐఐటీ నేర్స్ వచ్చేదాకా మీరు ఆ స్కీమ్ లో పెట్టిన డబ్బులు విద్యకు గాని పెళ్లికి గాని ఉపయోగించవచ్చు మీరు ఇందులో పెట్టిన డబ్బులు మాత్రం మీరు ఎటువంటి టాక్స్ గవర్నమెంట్ కి పేరు చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో నేను చెప్పేది ఏందంటే ఈ స్కీంలో మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయడం చాలా ఉపయోగం.
Good
Ok