New Traffic Rules: బైక్ స్కూటర్ డ్రైవర్లకు హెచ్చరిక.. రూ.10 వేల వరకు జరిమానా?

New Traffic Rules: బైక్ స్కూటర్ డ్రైవర్లకు హెచ్చరిక.. రూ.10 వేల వరకు జరిమానా?

న్యూ ట్రాఫిక్ రూల్స్ బైక్ మరియు స్కూటర్ 2 వీలర్ నడిపించే వాళ్లకి హెచ్చరిక పదివేల రూపాయలు దాకా జరిమానా..!

పట్టణాలలో ఎవరైతే ఉన్నారో బైక్ మరియు స్కూటర్ ట్రాఫిక్ రూల్స్ ని తప్పి టూ వీలర్ నడిపించినట్లయితే మీకు తప్పనిసరిగా శిక్ష తప్పదు. ఇటీవలే ప్రభుత్వం వివిధ చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాయి ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ అధికమించి బైక్ స్కూటర్ నడుపుతారో వాళ్లకు జైలు శిక్ష మరియు ఫైన్ వేయబడుతుంది.

కర్నూలు జిల్లాలో ట్రాఫిక్ నిబంధనలను పాటించిన వాళ్ళకి పోలీసులు అదుపులోకి తీసుకొని ఫైన్ మరియు జైలు శిక్ష వేస్తున్నారు మరి స్ట్రిక్టుగా ఫాలో అవుతున్నారు. కర్నూల్ డిస్టిక్ లో యాక్సిడెంట్ ఎక్కువగా అవ్వడంతో కర్నూల్ డిస్టిక్ ట్రాఫిక్ పోలీసులు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎక్కువగా యాక్సిడెంట్స్ అవ్వడంతో ఇలాంటి సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కర్నూల్ డిస్టిక్ పోలీస్ ఆర్గనైజ్ చేస్తున్నారు దీంతో యాక్సిడెంట్స్ మరియు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతారని ఇలాంటి యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా కొత్త లాస్ ప్రకారం ఎలాంటి పనిష్మెంట్ ఇయాలో స్పెషల్ అవేర్నెస్ సెమినార్ లో తెలుపుతారు కొత్త ట్రాఫిక్ రూల్స్ కూడా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాంలో కర్నూల్ డిస్టిక్ పోలీసు తెలుపుతారు.

Leave a Comment

మీరు ప్రభుత్వ పథకాలు మరియు తాజా వార్తలపై మరిన్ని వార్తలు తెలుసుకోవాలనుకుంటే, మా వాట్సాప్ గ్రూప్‌లో చేరండి.

WhatsApp Group Join Now
Join WhatsApp Group Join WhatsApp Group