సెప్టెంబర్: ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు ఈరోజు ఎలా ఉన్నాయంటే..?
రోజువాడే అత్యవసరమైన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ యొక ధరలపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ ఎల్పీజీ గ్యాస్ యొక్క ధరలు ప్రతినెలా ఒకటో తారీకు మారుతూ ఉంటాయి, కానీ ఈ మధ్య కమర్షియల్ గ్యాసెస్ ధరలు పెంచారు, కానీ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు అలాగే కొనసాగుతున్నాయి. ఈనెల మాత్రం ఎల్పిజి గ్యాస్ యొక్క ధరలు ఎటువంటి మార్పు లేదు! గ్యాస్ ధరలు తెలుగు రాష్ట్రాలలో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
➡️Good news : మహిళలకు నెలకు 1500 రూపాయలు ఉచితంగా ఎలానో తెలుసుకోండి??⬅️
తెలుగు రాష్ట్రాలలో ఎల్పిజి గ్యాస్ ధరలు ఇలా ఉన్నాయి…
హైదరాబాద్ : రూ. 965
గుంటూరు : రూ. 946
విశాఖపట్నం : రూ. 915
వరంగల్ : రూ. 975
విజయవాడ : రూ. 930
నెల్లూరు : రూ. 950
Very Good post.🤝