PM Modi: రైతులకు శుభవార్త మోడీ ప్రభుత్వం నుంచి మరియు కొన్ని కొత్త ప్రకటనలు..!
మోడీ ప్రభుత్వం రైతుల కోసం భారీ నిర్ణయాలు తీసుకుంటున్నారు, రాబోయే రోజులలో 7 పథకాలు మొదలుపెట్టు పోతున్నారు ఆ పదాకాల కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నారు.
మోడీ ప్రభుత్వం కీలక ప్రకటనలు చేశాయి అండ్ ఈ ప్రకటనల వల్ల అన్నదాతలకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏ ప్రకటనలు చేశాయి అండ్ ఈ ఎలా ఉపయోగపడతాయి అన్నదమ్ములకు మనం ముందు ముందు తెలుసుకుందాం.
మోడీ ప్రభుత్వం యూనియన్ క్యాబినెట్ ముఖ్యమైన డిసిషన్ తీసుకున్నారు అండ్ ఈ యొక్క నిర్ణయాలు ఫార్మర్స్ కి చాలా ఉపయోగపడతాయి, ఈ యొక్క వ్యవసాయ స్కీమ్స్ కోసం పెద్ద మొత్తంగా డబ్బులు సేకరించారు.
ఎనిమిది స్కీమ్స్ ఏమిటో తెలుసుకోండి?
7 స్కీమ్స్ కోసం కేంద్ర ప్రభుత్వం 14 కోట్లు కేటాయించాయి, డిజిటల్ అగ్రికే అగ్రికల్చర్ మిషన్ కోసం మోడీ ప్రభుత్వం 2818 కోట్లు కేటాయించాయి, మరియు క్రాప్ సైన్స్ ఇంకా మరియు ఇతర స్కీమ్స్ కు 3979 కోట్లు సేకరించాయి.
యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణో మోడీ క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఈ యొక్క అనౌన్స్మెంట్ యొక్క వివరాలను తెలిపింది. మరియు సెంట్రల్ క్యాబినెట్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ మరియు మేనేజ్మెంట్ కోసం 2200 కోట్లు కేటాయించారు.
మరియు లైవ్ స్టాక్ హెల్త్ అండ్ ప్రొడక్షన్ కోసం గవర్నమెంట్ 1700 కోట్లు కేటాయించాయి మరియు హార్టీ కల్చర్ డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం 860 కోట్లు కేటాయించాయి ఇవి ఈరోజు యొక్క అనౌన్స్మెంట్ డీటెయిల్స్.
Grateful
రైతులకు ఎపదకాలు అవసర0లేదు ఎరువులకు తగింపుధర పురుగు మందులకు రాయితీ దాన్యానికి తగినంత ధర ఇవిరై తులకు కావలసినవి అవిచే సై చాలు