Jio: జియో కొత్త ఆఫర్స్ 1GB ప్రతి రోజు కేవలం రూ.122? పూర్తి వివరాలు..!

Jio: జియో కొత్త ఆఫర్స్ 1GB ప్రతి రోజు కేవలం రూ.122? పూర్తి వివరాలు..!

దేశవ్యాప్తంగా జియో కి దాదాపు 45 కోట్ల యూజర్స్ ఉన్నారు, సో జియో సంస్థ ఇటీవలే జియో యూజర్స్ కోసం కొత్త రీఛార్జి ప్లాన్స్ మరియు కొత్త ఆఫర్స్ అనౌన్స్ చేయనుంది. జియో యొక్క స్మార్ట్ ఫోన్ యూజర్స్ జియో ఫోన్ యూజర్స్ కోసం జియో కొన్ని కొత్త ప్లాన్స్ అమలు చేశాయి.

జియో సమస్త ఇటీవనే వాళ్ళ యొక్క వినియోగదారులు డేటాబేస్ ను తెలిపింది దాదాపు 45 కోట్ల నుంచి 50 కోట్ల మంది వినియోగదారులు జియో సిమ్స్ జియో ప్రైమ్ జియో ఫోన్స్ యూస్ చేస్తా ఉన్నారు. సో వీరందరి కోసం జియో అనేది రీసెంట్లీ చాలా ప్రైస్ ను పెంచేసింది సో ఇప్పుడు జియో సంస్థ అనేది కొత్త ఆఫర్స్ కొత్త ప్లాన్స్ ని యూజర్స్ కి తీసుకొస్తుంది అవేంటో తెలుసుకుందాం.

మీరు జియో సిమ్ యూస్ చేస్తున్నారా, మీరు అధిక రీఛార్జ్తో ఇబ్బంది పడుతున్నారా? సో చేసి కొత్త ఆఫర్ తీసుకువచ్చింది. కేవలం రూపీస్ 122 కే ఈ ప్లాన్ స్టార్ట్ అవ్వబోతుంది. జియో కస్టమర్స్ ని ఇబ్బంది పెట్టద్దని ఈ జియో కొత్త రీఛార్జ్ ప్లాన్ తో ముందుకొచ్చింది ఎవరైతే అధిక రీఛార్జ్ ప్లాన్స్ తో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని జియో సమస్త ఈ కొత్త ప్లాన్ తో ముందుకొచ్చింది. ఈ ప్లాన్ అనేది జస్ట్ రూపీస్ 122 మాత్రమే స్టార్ట్ అవ్వబోతుంది.

➡️Good news : మహిళలకు నెలకు 1500 రూపాయలు ఉచితంగా ఎలానో తెలుసుకోండి??⬅️

Jio: జియో రూ.122 ప్లాన్ వివరాలు?

మీరు జియో ఫోన్ యూస్ చేస్తున్నారా సో ఈ ఆఫర్ మీకోసమే కేవలం రూ.122 స్టార్ట్ అవుతుంది అండ్ ఈ యొక్క రీఛార్జ్ ప్లాన్ తో మీకు 1 GB డాటా 28 డేస్ వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ఆఫర్ తో మీరు కాలింగ్ ఎస్ఎంఎస్ చేయలేరు, ఎవరైతే స్మార్ట్ ఫోన్స్ యూస్ చేస్తున్నారు మీరు ఈ ప్లాన్ ఉపయోగించలేను ఓన్లీ జియో ఫోన్ యూజర్స్ కి మాత్రమే ఈ యొక్క ఆఫర్ ఉపయోగపడుతుంది.

Leave a Comment

మీరు ప్రభుత్వ పథకాలు మరియు తాజా వార్తలపై మరిన్ని వార్తలు తెలుసుకోవాలనుకుంటే, మా వాట్సాప్ గ్రూప్‌లో చేరండి.

WhatsApp Group Join Now
Join WhatsApp Group Join WhatsApp Group