AP Govt: వడ్డీ లేకుండా మహిళలకు రూ.10 లక్షల రుణాలు!
మహిళలకు చంద్రబాబు శుభవార్త: వడ్డీ లేకుండా రూ.10 లక్షల రుణాలు (Interest-Free Loans) ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) ప్రకటించింది. ఆర్థిక స్వావలంబన కోసం డ్వాక్రా మహిళలకు ఈ పథకం అమలు చేయడంతో రాష్ట్రానికి వార్షికంగా రూ.5,000 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.
అమరావతి సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి డ్వాక్రా సంఘాల పరిస్థితిపై చర్చించారు. రుణాల పథకంలో అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, డ్వాక్రా ఉత్పత్తులను Digital Commerce Open Network ద్వారా మార్కెట్లోకి తీసుకురావడానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
Post Office Scheme: కేవలం 2 సంవత్సరాలలో ₹1.5 లక్షల నుండి ₹2.32 లక్షలు!
ఇక గ్రామాల్లో చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడానికి భూమి లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబనను మరింతగా ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది.
Tags: Andhra Pradesh News, Telugu News, Good News for Women, Women Schemes Telugu, Schemes Telugu.