Ladi Bahna Yojana: మహిళల కోసం కొత్త స్కీం ఈరోజే మీ అకౌంట్లో డబ్బులు…ఎలానో చూడండి?
మహిళల కోసం కొత్త స్కీం గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, ఆ స్కీమ్ ఏంటో అన్ని డబ్బులు అకౌంట్లో పడతాయో చూద్దాం. మహిళలకు శుభవార్త ఈ కొత్త స్కీం ద్వారా ఎంత డబ్బు వస్తుందో ?మరియు ఎలా వస్తుందో తెలుసుకుందాం మరియు ఏ డేట్ లోపు రావచ్చు కూడా చూద్దాం.
మహిళలకు ఈ డబ్బు సెప్టెంబర్ 15 లోపు డిపాజిట్ చేస్తామని చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ తెలిపారు, ఈ యొక్క స్కీం పేరు వచ్చేసి లడ్లీ బహానా యోజన. స్కీం కి అర్హత అయిన వాళ్ళకి 1250 రూపాయలు వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ అవుతాయి. మరియు ఈ మనీ డిపాజిట్ అవ్వడంతో చాలా మహిళలకు ఉపయోగం పడతాయి.
ఈ స్కీం కోసం గవర్నమెంట్ 14 కోట్లు రిలీజ్ చేశాయి, మరియ్ ఈ యొక్క స్కీమ్ లో రిజిస్టర్ అయిన మహిళలకు 1250 రూపాయలు ఈనెల డిపాజిట్ అవ్వబోతున్నాయి. ఈ స్కీం మధ్యప్రదేశ్లో స్టార్ట్ అయ్యింది 2023 లో ఈ స్కీం స్టార్ట్ అయింది అండ్ మహిళలకు నెలకి వెయ్యి రూపాయలు ఇచ్చి మహిళలకు గవర్నమెంట్ సపోర్ట్ గా ఉంది ఇప్పుడు ఆ 1000 కాస్త 1250 రూపాయలుగా పెంచారు.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఈ స్కీమ్ తేవాలని అనుకుంటున్నారు కానీ ఈ స్కీమ్ ఎప్పుడు అమలు అమలువబోతుందో ఇంకా కరెక్ట్ గా తెలియదు.