Loan Aadhaar: ఆధార్ కార్డుతో రూ. 5 లక్షల రూపాయలు వరకు లోన్ పొందండి..!
మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా.. ఇది మనకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ మరియు లోన్స్ తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది.
మీరు లోన్ తీసుకోవాలంటే ఆధార్ కార్డు కంపల్సరిగా కావాలి, తాజాగా ఒక బ్యాంక్ ఆధార్ కార్డు ఉంటే చాలు మీకు ఐదు లక్షల రూపాయలు దాకా లోన్ వచ్చినట్టే. అది ఏ బ్యాంకు మరియు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మనకందరికీ తెలిసినదే ప్రతి ఒక్క మనిషి లోన్ తీసుకోవాల్సిందే ముఖ్యంగా బిజినెస్ చేసే వాళ్ళు అధికంగా లు తీసుకుంటూ ఉంటారు పెట్టుబడులు పెడుతూ ఉంటారు సో నేను ఇప్పుడు ఒక బ్యాంక్ ఆధార్ కార్డు ఉంటే చాలు ఐదు లక్షలు వరకు లోన్ ఇచ్చేది చెబుతాను. మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు కేవలం ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు, మీరు ఐదు లక్షల రూపాయల లోన్ తీసుకోవచ్చు అవి ఎలా తీసుకోవాలో మీకు పూర్తిగా ఛూదం.
ఆధార్(Aadhaar) తో ఐదు లక్షలు వరకు లోన్ ఇచ్చే బ్యాంక్ ఏది తెలుసుకోవాలనుకుంటున్నారా?
Bank Loan, ఈ బ్యాంక్ నేమ్ వచ్చేసి ఇండుసింద్ బ్యాంక్, మీరు లోన్ కోసం బ్యాంకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు మొబైల్ ఫోన్ ఉంటే చాలు మీరు ఆన్లైన్ లో ఈ లోనికి దరఖాస్తు చేసుకోవచ్చు మీరు మీ యొక్క ఆధార్ కార్డు మరియు ఫైనాన్షియల్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తూ చేసుకుంటే సరిపోతుంది మీకు 5 లక్షల రూపాయలలో మీ బ్యాంకులో డిపాజిట్ అవుతాయి..
లోన్(Loan) ఎలా తీసుకోవాలో ఒక్కొక్క స్టెప్స్ లో చూద్దాం..
- ముందుగా మీరు ఇండుసింద్ బ్యాంకు(“https://www.indusind.com/in/en/personal.html“) వెబ్సైట్ విజిట్ చేయండి.
- పర్సనల్ లోన్ సెక్షన్ కు విజిట్ చేయండి.
- ఆధార్ కార్డ్ మరియు మీ పేరు అండ్ మీ యొక్క వివరాలు ఫిల్ చేయండి.
- రిజిస్ట్రేషన్ తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ బ్యాంకు వాళ్ళు వెరిఫై చేశాక ఐదు లక్షల రూపాయలు మీ ఖాతాలో వేస్తారు.